నితిన్ హీరోగా తెరకెక్కనున్న సినిమా భీష్మ .చలో లాంటి మంచి హిట్ తర్వాత వెంకీ కుడుముల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మీక హీరోయిన్ గా నటించనున్నారు.తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్సె ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 2020 ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ప్రతిరోజు పండగే .మారుతి దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జంటగా రాశి ఖన్నా కనిపించనుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , టీజర్ తో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని సినిమా న్యూస్ కోసం click
విశాల్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం యాక్షన్.ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. సుందర్ సి దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ మోడ్ లో రానుంది. ఈ సినిమా క్రైమ్ ,త్రిలోర్ యాక్షన్ గా తెరకెక్కనుంది.
ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో విశాల్ ఫుల్ మాస్ లుక్ తో యాక్షన్ సీన్స్ లతో ఫైట్ సీన్స్ తో అందర్నీ ఆకట్టుకోగ మిల్కీబ్యూటీ తమన్నా అందాలతో మతిపోగొట్టేసింది.ఈ సినిమా తో విశాల్ ఎంతవరకు ప్రేక్షకులను మేపిస్తాడో చూడాలి.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అలా వైవకుంటాపురంలో .త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో బన్నీ సరసన పూజ హెగ్డే నటిస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కొంబినేషన్ లో ఇది మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
కాగా ఈ సినిమాలో మొదటి పాటను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .సామాజావారగమన అంటూ సాగె ఈ పాట క్లాస్ ఆడియన్స్ ని కట్టిపడేసింది ప్రస్తుతం ఈ పాట ఇండస్ట్రీలో రికోర్డు లు బద్దలు కొడుతుంది.ఈ పాటతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి అని చెప్పాలి. యూ.వి క్రియేషన్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు అర్జున్ హీరోగా తెరకేకుతున్న చిత్రం అలా వైకుంటాపురంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో బన్నీ సరసన అందాలభామ పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రనికి సంగీతం తమన్ సమకూరుస్తున్నారు.
కాగా ఈ సినిమాలో మొదటి పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. సమజావారగమన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ లో నడుస్తుంది.ప్రస్తుతం దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ బన్నీ అభిమానుల కోసం ఒక మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రములో రాముల అనే ఈ పాట ప్రస్తుతం ఇండస్ట్రీలో రేకోర్డు లు బద్దలు కొడుతోంది.
తమిళ్ హీరో కార్తీ నటించిన చిత్రం ఖైదీ.విజిల్ సినిమా కు పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ తోపాటు తెలుగులోను మంచి మార్కెట్ ను సంపాదించుకున్న కార్తీ ఈ సినిమాతో తన మార్కెట్ ను కొనసాగిస్తున్నారు అని చెపోచు.భిన్నమైన కతలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కార్తీ ఖైదీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఆగ్నేత వాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం ఆపేశారు. ఆయన పూర్తిగా దృష్టి మొత్తం రాజకీయ లొనే పెట్టేసారు.పవన్ కళ్యాణ్ చేలాసార్లు మాట్లాడుతూ ఇకపై నేను సినిమలు చేయాను అని చేలా సందర్బాలో అన్నారు. ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులును ఎంతగానో బాధిచింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కు ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది.తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలో పవన్ కళ్యాణ్ ముందుటరు.సాధారణంగా ప్రేక్షకులే కాదు సినీ నిర్మాతలు ,సినీ నటులు,దర్శకులు, హీరోలు ఇలా చేలామంది పవన్ పడి చచ్చిపోతారు.కానీ పవన్ సినిమాలు వదిలేసి రాజకీయాల వైపు రావటంతో ఆయన చాలా బిజీ అయిపోయి సినిమాలు చేయటం ఆపేశారు.
ప్రస్తుతం ఆయన సినిమాలో నటించబోతున్నారు అని చేలా వార్తలు వస్తున్నాయి. పింక్ సినిమా రీమేక్ లో ఆయన నటించబోతున్నారు ఈ సినిమా ని దిల్ రాజు నిర్మిచనున్నారు.
వరుణ్ తేజ్ , పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం( వాల్మీకి) గద్దెలకొండ గణేష్ .ఈ సినిమా సెప్టెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 25 కోట్ల పైగా వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకుల ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముక్యంగా శోభన్ బాబు ఎవర్ గ్రీన్ సాంగ్ ఏళ్ళువచ్చి గోదారమ్మ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.ఇప్పటికే ఈ పాట రీమేక్ సాంగ్ ను రిలీజ్ చేశారు.ఇక ఇప్పుడు ఫుల్ వీడియోసాంగ్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్
ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేడింగ్ గా మారింది.కె.రాఘవేంద్రరావు తెరకెకించిన దేవత సినిమాలో ని ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలలో మంచి రెస్పాన్స్ ఆందుకుంది. శోభన్ బాబు, శ్రీదేవీ కొంబినేషన్ లో వచ్చిన ఈ పాట అప్పట్లో ప్రేక్షకులో చెరగని ముద్ర వేసింది.ఇక ఈ పాటలో వరుణ్ తేజ్, పూజ హెగ్డే లు నటించారు.పూజా హెగ్డే అందాలతో అందర్ని ఆకట్టుకుంది