Pages

Sunday, 29 December 2019

మహేష్ బాబు సరిలేరు నికెవ్వరు ఐటెం సాంగ్ అదిరిపోయింది

Mahesh new movie

ప్రిన్స్ మహేష్
ప్రిన్స్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న కొత్త సినిమా సరిలేరు నికెవ్వరు.భారత్ అనే నేను,మహర్షి లాంటి వరస హిట్స్ తర్వాత మన ప్రిన్స్  f2 లాంటి మంచి బ్లాక్ బస్టర్  హిట్ అందించిన అనిల్ రగవపూడి దర్శకత్వంలో  ఈ సినిమ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Also read

దుమ్ము రేపుతున్న రవితేజ 'దిల్లీ వాలా సాంగ్ '

Mahesh new movie

సరిలేరు నికెవ్వరు
సరిలేరు నికెవ్వరు ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రేష్మిక మందన హీరోయిన్ గా కనిపించనుంది. చాలా కాలం తర్వాత విజయ్ శాంతి ఈ సినిమాలో ఒక ముక్య పాత్రలో నటిస్తున్నరూ. మహేష్ బాబు వరుసగా రెండు హిట్స్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులో బారి హైప్ నెలకొంది అందులోనూ సంక్రాంతి కానుకగా  అల్లు అర్జున్ కు పోటీగా రావడంతో ఈ సినిమాపై అంచనాలు బారి స్థాయిలో నెలకొన్నాయి.
Mahesh new movie photos

ఐటెం సాంగ్
ఐటెం సాంగ్ తో తమన్నా మరోసారి ఈసినిమా లో మహేష్ తో చిందులు వేసి ఆకట్టుకుందానే చెప్పాలి. తమన్నా గ్లామర్ ఈ పాటకి ప్లేస్ అనే చెపోచో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ,టీజర్, సాంగ్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి Dsp సంగీతం ఎప్పటిలానే ఆధారగొటేడనే చెప్పాలి
 మరి ఇప్పుడు మన ప్రిన్స్ , తమన్నా తో చేసిన చిందులు చూసేయండి

Saturday, 21 December 2019

దుమ్ము రేపుతున్న రవితేజ 'దిల్లీ వాలా సాంగ్ '

Ravi teja new movie


మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా డిస్కోరాజ.వి ఐ ఆనంద్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ని యస్ ర్ టి ఎంటర్టైన్మెంట్స్ బేనర్ రమేష్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. చాలా కాలంగా మంచి హిట్ లేక సతమతమవుతున్న రవితేజ ఈ సినిమ పైనే తన అసెలన్ని పెట్టుకున్నాడు అని చెప్పాలి .

ఈ సినిమాలో రవితేజ సరసన నబ నాటేష్ , పాయల్ రాజ్ పుట్ లు హీరోయిన్స్ గా కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన డిస్కోరాజ టీజర్, నువ్వు నాతో ఏమన్నావ్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు ఇంకో పాట ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. దిల్లీ వాలా అంటూ సాగె  ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.

Wednesday, 18 December 2019

మజిలీ సినిమా డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ అదిరిపోయే సినిమా

మజిలీ సినిమా డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ అదిరిపోయే సినిమా

Vijay devarakonda new movie


రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.నిన్ను కోరి , మజిలీ లాంటి ఏమోసనల్ డ్రామాలను తెరకెకించిన శివ నిర్వణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకేకనున్నటు ఇప్పటికే అధికారిక వెలువడింది.దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ వార్తను అభిమానులతో పంచుకున్నారు విజయ్.
Also read ఎల్లువచి గోదారమ్మ' సాంగ్ లో పూజ హెగ్డే అందాలు
Vijay devarakonda new movie

ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫెమాస్ లవర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో విజయ్ సరసన రాశిఖన్నా, కేథరిన్,ఐశ్వర్య రాజేష్,ఇషా బెల్లలు, హీరోయిన్స్ గా కనిపించనున్నారు.ఈ సినిమా ప్రేమికులరోజు సందర్భంగా 2020 ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెటిన చిత్ర యూనిట్ హిరో హీరోయిన్స్ పోస్టర్ విడుదల చేశారు.
Also readనితిన్ , రష్మీక  'భీష్మ' frist glimpse 
Vijay devarakonda

ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేయనున్నాడు విజయ్.ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ రెండు సినిమాల తోపాటు విజయ్ కతాలో మరో సినిమా కూడా వుంది. తమిళ్ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో అనే సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొంది.సినిమ అవుట్పుట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమాను ప్రస్తుతం పక్కన పెట్టేసారు.
అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో ఈసారి ఏమోసనల్ డ్రామాతో ఎంతవరకు మెప్పిస్తాడో చూడాల్సిందే.