Ads Here

Wednesday 23 October 2019

Pawan kalyan biography in telugu



పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నటుడు మరియు దర్శకుడు,అభిమానులు ప్రేమగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు.పవన్ కళ్యాణ్ కు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు తొలిప్రేమ,బద్రి,తమ్ముడు,ఖుషీ, జల్సా,గబ్బర్ సింగ్,గోపాల గోపాల, సర్ధార్ గబ్బర్ సింగ్,కటమరయుడు,ఆగ్నేతవసి వంటి సినిమాలతో మంచి గుర్తింపు అభిమానులను సొంతం చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకట్రావు శ్రీమతి అంజనా దేవి గారి త్రిథియా కుమారుడు.ఈయన ఆంధ్రప్రదేశ్ లోని చీరాల లో 02 spb 1971లో జన్మిమించారు.పవన్ కళ్యాణ్ తండ్రి సొంతం ఊరు మొగల్తూరు ఆయన ఉద్యోగరీత్యా చీరాల లో ఉనప్పుడు పవన్ పుటరు.ఇంటర్ మిడియట్ తో చదువుకు స్వస్తి చెప్పి మర్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకుని శిక్షణ తీసుకున్నాడు.
కళ్యాణ్ బాబు ,పవన్ కళ్యాణ్ గా పెరుమార్చుకుని అక్కడ అమ్మాయి ఇక్కడ  అబ్బాయి సినిమాతో తెరంగ్రేటం చేశారు.

తర్వాత వచ్చిన గోకులంలో సీత ,సుస్వాగతం సినిమాలు హీరోగా నిలబెట్టాయి.1999లో వచ్చిన తొలిప్రేమలో నటనతో స్టార్ హీరోగా ఎదిగి పోయాడు.పవన్ అప్పటివరకు చేసిన 15 సినిమాలతో అగ్ర హీరోగా ఎదిగిపోయారు.పవన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టైల్ తో యూత్ ని కట్టి పడేసేవాడు. సామాన్య ప్రజలే కాకా మహేష్ ,ఎన్టీఆర్, వంటి తోటి హీరోలు కూడా ఇష్టపడతానికి కారణం ఇదే అయింది.పవన్ కళ్యాణ్ నటుడుగా నే కాకుండా దర్శకుడు గా కూడా గుర్తింపు తెచుకున్నాడు.జపాన్ దర్శకుడు అకీరా కూరసోవా ని అమితంగా ఇష్టపడే పవన్ ఆయన స్పూర్తితో  దర్శకుడు గా జానీ సినిమా ను రూపొందిచాడు.
గబ్బర్ సింగ్ సినిమా గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు సినిమా రికార్డులు అన్ని బద్దలు కోటడు.ఈ సినిమాతో  పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టామినా ని చాటుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆగ్నేతవసి సినిమ తో 25 సినిమాలు చేశారు.

No comments:

Post a Comment