Ads Here

Tuesday 5 November 2019

విశాల్ యాక్షన్ మూవీ ట్రైలర్ అదిరిపోతుందట


విశాల్ యాక్షన్ మూవీ ట్రైలర్




 విశాల్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం యాక్షన్.ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. సుందర్ సి దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ మోడ్ లో రానుంది. ఈ సినిమా క్రైమ్ ,త్రిలోర్ యాక్షన్ గా తెరకెక్కనుంది.
విశాల్  యాక్షన్ మూవీ ట్రైలర్

ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో విశాల్ ఫుల్  మాస్ లుక్ తో యాక్షన్ సీన్స్ లతో ఫైట్ సీన్స్ తో అందర్నీ ఆకట్టుకోగ మిల్కీబ్యూటీ తమన్నా అందాలతో మతిపోగొట్టేసింది.ఈ సినిమా తో విశాల్ ఎంతవరకు ప్రేక్షకులను మేపిస్తాడో చూడాలి.

No comments:

Post a Comment