Ads Here

Wednesday 6 November 2019

ప్రతిరోజు పండగే టైటిల్ సాంగ్ అదిరిపోయింది

సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ప్రతిరోజు పండగే .మారుతి దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జంటగా రాశి ఖన్నా  కనిపించనుంది.ఇప్పటికే విడుదలైన  పోస్టర్స్ , టీజర్  తో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని సినిమా న్యూస్ కోసం click

No comments:

Post a Comment