Ads Here

Saturday, 21 December 2019

దుమ్ము రేపుతున్న రవితేజ 'దిల్లీ వాలా సాంగ్ '

Ravi teja new movie


మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా డిస్కోరాజ.వి ఐ ఆనంద్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ని యస్ ర్ టి ఎంటర్టైన్మెంట్స్ బేనర్ రమేష్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. చాలా కాలంగా మంచి హిట్ లేక సతమతమవుతున్న రవితేజ ఈ సినిమ పైనే తన అసెలన్ని పెట్టుకున్నాడు అని చెప్పాలి .

ఈ సినిమాలో రవితేజ సరసన నబ నాటేష్ , పాయల్ రాజ్ పుట్ లు హీరోయిన్స్ గా కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన డిస్కోరాజ టీజర్, నువ్వు నాతో ఏమన్నావ్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు ఇంకో పాట ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. దిల్లీ వాలా అంటూ సాగె  ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.

No comments:

Post a Comment