Ads Here

Sunday 3 November 2019

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలోకి రానున్నరూ...

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలోకి రానున్నరూ...

Pavan kalyan new movie 'pink'

ఆగ్నేత వాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం ఆపేశారు. ఆయన పూర్తిగా దృష్టి మొత్తం రాజకీయ లొనే పెట్టేసారు.పవన్ కళ్యాణ్ చేలాసార్లు మాట్లాడుతూ ఇకపై నేను  సినిమలు చేయాను అని చేలా సందర్బాలో అన్నారు. ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులును ఎంతగానో బాధిచింది.
Pavan kalyan new movie 'pink'

తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కు ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది.తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలో పవన్ కళ్యాణ్  ముందుటరు.సాధారణంగా ప్రేక్షకులే కాదు సినీ నిర్మాతలు ,సినీ నటులు,దర్శకులు, హీరోలు ఇలా చేలామంది పవన్ పడి చచ్చిపోతారు.కానీ పవన్ సినిమాలు వదిలేసి రాజకీయాల వైపు రావటంతో ఆయన చాలా బిజీ అయిపోయి సినిమాలు చేయటం ఆపేశారు.
ప్రస్తుతం ఆయన సినిమాలో నటించబోతున్నారు అని చేలా వార్తలు వస్తున్నాయి. పింక్ సినిమా రీమేక్ లో ఆయన నటించబోతున్నారు ఈ సినిమా ని దిల్ రాజు  నిర్మిచనున్నారు.

No comments:

Post a Comment