Ads Here

Sunday 3 November 2019

ఖైదీ మూవీలో కార్తీ హైలెట్ సీన్

ఖైదీ మూవీ హైలెట్ సిన్ 



హీరో కార్తీ

తమిళ్ హీరో కార్తీ నటించిన చిత్రం ఖైదీ.విజిల్ సినిమా కు పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ తోపాటు తెలుగులోను మంచి మార్కెట్ ను సంపాదించుకున్న కార్తీ ఈ సినిమాతో తన మార్కెట్ ను కొనసాగిస్తున్నారు అని చెపోచు.భిన్నమైన కతలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కార్తీ ఖైదీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

No comments:

Post a Comment