Ads Here

Monday 4 November 2019

సామాజావారగమన అంటూ అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అలా వైవకుంటాపురంలో .త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో బన్నీ సరసన పూజ హెగ్డే నటిస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కొంబినేషన్ లో ఇది మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

 కాగా ఈ సినిమాలో మొదటి పాటను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .సామాజావారగమన అంటూ సాగె ఈ పాట క్లాస్ ఆడియన్స్ ని కట్టిపడేసింది ప్రస్తుతం ఈ పాట  ఇండస్ట్రీలో రికోర్డు లు బద్దలు కొడుతుంది.ఈ పాటతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి అని చెప్పాలి.  యూ.వి క్రియేషన్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment