Ads Here

Monday 4 November 2019

దుమ్ము రేపుతున్న రములో రాముల ఫుల్ సాంగ్



అల్లు అర్జున్ హీరోగా తెరకేకుతున్న చిత్రం అలా వైకుంటాపురంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో బన్నీ సరసన అందాలభామ పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రనికి సంగీతం తమన్ సమకూరుస్తున్నారు.

కాగా ఈ సినిమాలో మొదటి పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. సమజావారగమన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ లో నడుస్తుంది.ప్రస్తుతం దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ బన్నీ అభిమానుల కోసం ఒక మాస్ సాంగ్ ను  రిలీజ్ చేశారు. రములో రాముల అనే ఈ పాట ప్రస్తుతం ఇండస్ట్రీలో రేకోర్డు లు బద్దలు కొడుతోంది.

No comments:

Post a Comment